Pl. Click on image for all photos

Wednesday, July 29, 2009



====================================================================

మేము సైతం ....















-----------------------------------------------------------------------------------------------------------------------------
జే
. వి .వి జిల్లా కమిటి సమావేశం జిల్లా కమిటి క్ధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో తేదినాడు జరిగింది. ఈ కార్య క్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డా.యల్. మురళీధర్ గారు రాష్ట్ర కార్యదర్శి శ్రీ వీరయ్య గార్లి పాల్గొన్నారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ పొడుపు కార్యక్రమం చేయడానికి ప్రణాళిక రూపొందించడం జరిగింది . ప్రజలకు అర్థమయ్యే విదంగా విద్యుత్ అదా గురించి వివరించే నమూనాను రూపొందించి ప్రదర్శిస్తున్న అప్జలుద్దిన్
2009 జూలై 22 న సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా - ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు చేయటం జరిగింది